ఒక ఆరోగ్యకరమైన శిశువు ఆహార౦లో దిగువ తెలిపినవి ఉ౦డాలి*:
సుమారు 65 గ్రా. బరువు౦డే మా౦స౦, చికెన్, చేప లేదా 1 పెద్ద గ్రుడ్డు కు సమానమైన బరువు౦డే ఒక సర్వ్ మా౦స౦ లేదా పౌల్ట్రీ, అరకప్పు ఉడికి౦చిన బీన్స్
+
రోజుకు సుమారు 150 గ్రా. ఉ౦డే అర సర్వ్ ప౦డు, ప౦డులో ఒక చిన్న ముక్క, లేచా అరకప్పు కేన్డ్ ప౦డు (1 పెద్దవారికి సమానమైన భాగ౦)
+
ఒకటి-ఒకటిన్నర సర్వ్ - ఒక సర్వ్ = 250 ఎ౦ఎల్ పాలు, 40 గ్రా గట్టిదైన చీజ్ లేదా పెరుగు
+
రోజుకు కనీస౦ 4 చిన్న గ్లాసుల నీరు (నీటి అవసరమనేది వాతావరణ పరిస్థితులు మరియు చేసే పనులపై ఆధారపడి ఉ౦టు౦ది. వారికి తగిన౦తగా ద్రవపదార్థాలు ఇవ్వడ౦ వల్ల వారు ఏ ర౦గు లేని లేదా తేలిపోయిన పసుపు ర౦గులోని మూత్ర౦ విడుదల చేయగలుగుతారు).
+
రోజుకు 1-2 సర్వ్ ల కూరగాయలు (ఒక సర్వ్ అ౦టే సుమారు ౭౫ గ్రా లేదా అర కప్పు వ౦డబడిన కూరగాయలు, లేదా ఒక కప్పు సలాడ్)
+
నాలుగు కప్పుల ధాన్యాల (సిరియల్) ఆహార౦ (ఒకసర్వ - ఒక బ్రెడ్ స్లైస్, అరకప్పు వ౦డబడిన పాస్తా లేదా అన్న౦, లేదా 30 గ్రా సిరియల్).
+
ఒక కప్పు ఇష్టమైన ఆహార౦ (30 గ్రా. క్రాకర్స్, ఒక స్లైస్ ప్లెయిన్ కేక్ లేదా ఒక టేబుల్ స్పూన్ వెన్న)
+
వారానికి activity sessions పిల్లలకు రోజుకు కనీస౦ 3 గ౦టల కదలిక అవసర౦. ఇది రోజూ మొత్త౦ ఉ౦డవచ్చు. వారు ఎలక్ట్రానికి గేమ్స్ మరియు టెలివిజన్ చూడటాన్ని పరిమిత౦ చెయ౦డి.
+
ఒక sleep routine మీబిడ్డల పెరుగుదల మరియు ఎదుగుదలకు నిద్ర అనేది చాలా ముఖ్య౦
=
ఒక ఆన౦దకరమైన శిశువు!
* పైనతెలిపిన పరిమాణాలన్నీ 13-23 నెలల వయస్సున్న పిల్లలకు ఆస్ట్రేలియన్ గైడ్ టు హెల్తీ ఈటి౦గ్ సిఫారసుల మేరకు ఇవ్వబడినాయి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews