Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
Essential Pregnancy Nutrients - Folic Acid

గర్భధారణలో అవసరమైన పోషకాలు-ఫోలిక్ యాసిడ్

(0 reviews)

గర్భధారణ సమయంలో వైవిధ్యమైన మరియు సంతులిత ఆహారాన్ని తినడం మీకు మరియు మీ బిడ్డకు చాలా ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో పోషణ  చాలా పెద్ద విషయం, కానీ ప్రారంభించడం చాలా సులభం-మీ గర్భధారణ ఆహారంలో చేర్చడానికి అవసరమైన పోషకాలు మరియు విటమిన్ల గురించి మరియు మీకు ఇంకా మీ బిడ్డకు ప్రయోజనాల గురించి క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.

Friday, December 8th, 2017

అయితే మీరు మీ కోసం,  మీ బిడ్డ కోసం ఏమి తినవలసి ఉంటుందిమరియు ఎందుకు

పోషకం

ఫోలిక్ యాసిడ్ (లేదా ఫొలేట్)

మీకు మరియు మీ బిడ్డకు ఎందుకు అవసరం?

మీరు గర్భధారణ గురించి ఆలోచిస్తుంటే లేదా గర్భవతి అయితే మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడాన్ని పెంచవలసి ఉంటుంది. గర్భధారణ ప్రారంభంలో మీ బిడ్డ  ఆరోగ్యకరమైన అభివృద్ధి కొరకు ఫోలిక్ యాసిడ్ అవసరం. ప్రత్యేకించి మీ చిన్నారి నాడీవ్యవస్థ  అభివృద్ధి కొరకు అది ముఖ్యమైనది.

దానిని తీసుకోవడం వలన మీరు…

స్పైనా బైఫిడా వంటి నాడీనాళ జనన లోపాలను నివారించవచ్చు-ఈ లోపలంలో బిడ్డ  వెన్నెముక సరిగ్గా కలవదు మరియు అనేక తీవ్రమైన అపసవ్యతలను కలిగించవచ్చు.

ఎంత మొత్తం సరిపోతుంది ?

మీకు ఆహారరూపంలో రోజుకు 600 మైక్రోగ్రాముల ఫోలేట్ అవసరం.

దీనిని మీరు సహజంగా ఫోలేట్ (ఫోలిక్ ఆమ్లం ఆహార వనరు) కలిగి ఉండే పదార్ధాలు తినడం ద్వారా పొందవచ్చు. మీరు ఆహారం ద్వారా తీసుకునేది మీకు బిడ్డకు సరిపోవడం లేదని మీరు భావిస్తే మీ డాక్టరు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.

మీ ప్లేట్‌లో

  • బ్రెడ్ (ఆస్ట్రేలియాలో ఎక్కువభాగం బ్రెడ్లలో ఫోలేట్ కలుపబడుతుంది);
  • కమలాలు;
  • ఆకుపచ్చని ఆకుకూరలు
  • ఫోలేట్‌తో సుసంపన్నమైన ధాన్యాలు;
  • ఫోలేట్ చేర్చిన పండ్లరసాలు;
  • కాయదాన్యాలు;
  • గింజలు.
  • ఈస్ట్ సంగ్రహణం (ఉదా. వెజిమైట్)

చిట్కాలు

  • ఎక్కువసేపు వండటం లభ్యమయ్యే ఫోలిక్ ఆమ్లం మొత్తాన్ని తగ్గించడం లేదా పోగొట్టడం చేస్తుంది. అందువలన మీ కూరగాయలు వండుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.