Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
Getting Pregnant with Overweight

అధిక బరువుతో గర్భం ధరించడం

(0 reviews)

గర్భం ధరించడం గురించి ఆలోచిస్తున్నారా, కానీ మీ అధిక శరీర బరువు గురించి చింతిస్తున్నారా? అధిక శరీర బరువు గర్భం ధరించే మీ అవకాశాన్ని ప్రభావితం చేయవచ్చు.అధిక బరువుతో ( 25 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్ఐ) ) ఉన్నట్లయితే అండం  సాధారణ విడుదలను అడ్డగించి మీ ఫలదీకరణను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.

Thursday, December 14th, 2017

అధిక శరీర బరువు మీకు
ఈ ప్రమాదవకాశాలను పెంచుతుంది:

వ్యాయామం చేయడం మరియు గింజలు, పాలు మరియు పాలపదార్ధములు, పప్పులు, పండ్లు మరియు కూరగాయలు ఇంకా ఆరోగ్యవంతమైన కొవ్వులను కలిగిఉన్న ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తక్కువ మొత్తంలో తరచుగా తినడం మీ బరువు లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడగలదు.

  • గర్భస్రావం
  • అధిక రక్తపోటు లేదా ప్రీఎక్లంప్సియా
  • గర్భధారణ మధుమేహం
  • మృతశిశు జననం

మీరు సాధారణ బరువుతో గర్భధారణను ప్రారంభిస్తే, మీరు గర్భధారణ సమయంలో 11.5–16 కిలోగ్రాముల అదనపు బరువు పెరుగుతారు. అయితే మీరు అదనపు బరువును కలిగి ఉంటే, అప్పుడు 7-11.5 కిలోగ్రాముల బరువు ఆమోదించబడుతుంది.

మీకు మీరు ఎలా సహాయపడగలరు?

గర్భధారణకు ముందే అధిక బరువు లేదా ఊబకాయంతో ఉండడం ఆందోళనకరమే అయినప్పటికీ, మీరు సరైన ఆకృతి ధరించడానికి దశలు ఉన్నాయి. ఆహారం మరియు సరైన వ్యాయామ నియమావళి మీరు మీ బరువు లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది.

మీ ఆరోగ్య సంరక్షణ మరియు మీ బిడ్డ క్షేమం కొరకు, మీరు గర్భం ధరించడానికి ముందే బరువును కోల్పోవడం మంచిది. గర్భధారణకు ముందే ఆరోగ్యవంతమైన బరువుతో ఉండటం మీరు సహజంగా గర్భం ధరించే అవకాశాలను పెంచుతుంది.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.